☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వినాయక నిమజ్జనం.. సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి రోజు.. గంగమ్మ ఒడికి చేర్చేందుకు శుభముహూర్తం ఇదే,,!

వినాయక నిమజ్జనం.. సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి రోజు.. గంగమ్మ ఒడికి చేర్చేందుకు శుభముహూర్తం ఇదే,,!
వినాయక నిమజ్జనం.. సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి రోజు.. గంగమ్మ ఒడికి చేర్చేందుకు శుభముహూర్తం ఇదే,,!
వినాయక నిమజ్జనం.. సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి రోజు.. గంగమ్మ ఒడికి చేర్చేందుకు శుభముహూర్తం ఇదే,,!

గణేశుని ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం.. వీధుల్లో.. గణపతి ప్రతిమను ఉంచి పూజలు చేసేవారు అనంత చతుర్దశి రోజున గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు.అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి సెప్టెంబర్​ 25న ఏ సమయంలో శుభ ముహూర్తం ఉందో తెలుసుకుందాం. . .!

దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు ( సెప్టెంబర్​ 24 నాటికి) వచ్చాయి. రేపు (సెప్టెంబర్​ 25) గణేషుడిని గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఈ ఏడాది ( 2026) సెప్టెంబర్​ 14ప్రజలు అంగరంగ వైభవంగా వినాయక చవితి పూజను జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఈ ఈ రోజు వరకు ( సెప్టెంబర్​ 24 వరకు) హిందువులు వినాయకుడి పూజించారు. ప్రతి వీధిలో.. ప్రతి అపార్ట్​ మెంట్లలో అన్నదానాలు నిర్వహిస్తూ భక్తి ప్రవృత్తిని చాటుకున్నారు.

ఈ ఏడాది ( సెప్టెంబర్​ 25) అనంత చతుర్దశి రోజున పది రోజుల పాటు గణేశుని ఉత్సవాలు ఎంతో భక్తిగా పూజించిన భక్తులు అనంత చతుర్దశి రోజున గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేసి భక్తులు వేడుకలకు ముగింపు పలుకుతారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి వచ్చింది . ఆ రోజున గణపతి నిమజ్జనానికి అనుకూల సమయాలు ఉదయం 6:11 నుంచి 10:42 వరకు, మధ్యాహ్నం 12:13 నుంచి 1:43 వరకు, సాయంత్రం 4:44 నుంచి 6:14 వరకు, రాత్రి 9:14 నుంచి 10:43 వరకు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← చైనా అధ్యక్షుడిని విమానం దగ్గరకు వెళ్లి తీసుకొచ్చిన ట్రంప్: అమెరికా చరిత్రలో సెకండ్ టైం ఇలా...Nayanthara Hi OTT release : ఓటీటీలోకి నయనతార రోమాంటిక్ డ్రామా 'హాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com