☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్‌..

Madakasira: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు హీట్‌ పెంచుతున్నాయి.. ఓవైపు అభ్యర్థులు.. మరోవైపు ప్రత్యర్థులు ఇలా ఒక్కోపార్టీకి ఒక్కో సవాల్‌లా ఉంది పరిస్థితి.. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన పార్టీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా శారదమ్మను ఖరారు చేశారు. గుండుమల తిప్పేస్వామి సోదరుడు, న్యాయవాది రాధాకృష్ణ సతీమణి అయిన శారదమ్మకు జనసేన పార్టీ బీ ఫారం అందజేశారు. అయితే, జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు […]
Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్‌..

Madakasira: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు హీట్‌ పెంచుతున్నాయి.. ఓవైపు అభ్యర్థులు.. మరోవైపు ప్రత్యర్థులు ఇలా ఒక్కోపార్టీకి ఒక్కో సవాల్‌లా ఉంది పరిస్థితి.. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన పార్టీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా శారదమ్మను ఖరారు చేశారు. గుండుమల తిప్పేస్వామి సోదరుడు, న్యాయవాది రాధాకృష్ణ సతీమణి అయిన శారదమ్మకు జనసేన పార్టీ బీ ఫారం అందజేశారు.

అయితే, జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్‌.ఇ. శ్రీనివాసులు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా శారదమ్మను ఎంపిక చేసింది.. శ్రీ సత్యసాయి జిల్లా జనసేన అధ్యక్షుడు చిలకం మధుసూదన రెడ్డి, నవీన్ నిశ్చల్ శారదమ్మకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు కూడా జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు మడకశిర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలుBhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్‌కు అవమానం.. ఆప్ ఆగ్రహం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com