☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి‘. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ వేగంగా తుదిదశకు చేరుకుంది. ఈ గ్రాండ్ విజువల్ వండర్‌లో తన పాత్రకు సంబంధించిన ప్రధానమైన టాకీ మరియు యాక్షన్ షూటింగ్ పార్ట్‌ను మహేశ్ బాబు విజయవంతంగా పూర్తి చేశారు. సెప్టెంబర్ 22 నాటితో తన షూటింగ్ షెడ్యూల్స్ […]
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి‘. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ వేగంగా తుదిదశకు చేరుకుంది. ఈ గ్రాండ్ విజువల్ వండర్‌లో తన పాత్రకు సంబంధించిన ప్రధానమైన టాకీ మరియు యాక్షన్ షూటింగ్ పార్ట్‌ను మహేశ్ బాబు విజయవంతంగా పూర్తి చేశారు.

సెప్టెంబర్ 22 నాటితో తన షూటింగ్ షెడ్యూల్స్ ముగియడంతో సూపర్ స్టార్ కు యూనిట్ ‘ప్యాకప్’ చెప్పేసింది. సో ఇక నుంచి మహేశ్ బాబు ఫుల్ ఫ్రీ అయిపోయినట్టే. అలాగే మిగతా సినిమా షూట్ అంతా కూడా ఈ అక్టోబర్ మొదటి వారంలో ఫినిష్ చేసేందుకు దర్శక ధీరుడు రాజమౌళి పక్కా ప్లానింగ్ తో షూట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులు నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో మహేశ్ సరసన నటన అంచనాలను మించి ఉంటుందని టాక్. రాముడిగా మహేశ్ అభినయం ఫ్యాన్స్ కు బెస్ట్ ఎక్సపీరియన్స్ ఇస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న పోస్ట్-ప్రొడక్షన్, సిజిఐ మరియు విఎఫ్ఎక్స్ పనుల అనంతరం ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి వచ్చే ఏడాది 7న రిలీజ్ కు సిద్ధమవుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్‌ రేర్ రికార్డు బ్రేక్!Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com