☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పోషక విలువ‌ల‌తోతోనే త‌ల్లీబిడ్డ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారిక

పోష‌క విలువ‌లు ఉన్న ఆహారం క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే త‌ల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటార‌ని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని నల్ల‌గొండ ఐసిడిఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారిక అన్నారు. నల్ల‌గొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మన్యం సెక్టార్‌ 24వ డివిజన్‌లో...
పోషక విలువ‌ల‌తోతోనే త‌ల్లీబిడ్డ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారిక

నీలగిరి, అక్టోబర్ 01 : పోష‌క విలువ‌లు ఉన్న ఆహారం క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే త‌ల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటార‌ని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని నల్ల‌గొండ ఐసిడిఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారిక అన్నారు. నల్ల‌గొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మన్యం సెక్టార్‌ 24వ డివిజన్‌లో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

పోషక విలువ‌ల‌తోతోనే త‌ల్లీబిడ్డ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారిక

పోషక విలువ‌ల‌తోతోనే త‌ల్లీబిడ్డ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారిక

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ల‌బ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి కుటుంబం అవగాహనతో ముందుకు రావాలని నిహారిక సూచించారు. పోషణ మాసం సందర్భంగా ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ప్రమీల, ప్రేమలత, షాహిదా, ఆశా వర్కర్ సువర్ణ, ఆర్పీ అండాలు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బీ అలర్ట్: మా పిల్లలు అలా కాదులే అనుకుంటున్నారా..? గంజాయి మత్తు ఎలా చిత్తు చేస్తుందో తెలిస్తే నిద్ర పట్టదు!భూ భారతితో అవస్థలు.. సర్వర్‌ డౌన్‌తో నిలిచిన రిజిస్ట్రేషన్లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com