☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

భూ భారతితో అవస్థలు.. సర్వర్‌ డౌన్‌తో నిలిచిన రిజిస్ట్రేషన్లు

భూ భారతి పోర్టల్‌ సర్వర్‌ డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులు, విక్రయదారులు నిన్న ఉదయం నుండి (బుధవారం) రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ...
భూ భారతితో అవస్థలు.. సర్వర్‌ డౌన్‌తో నిలిచిన రిజిస్ట్రేషన్లు

బీబీనగర్‌, అక్టోబరు 01 : భూ భారతి పోర్టల్‌ సర్వర్‌ డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులు, విక్రయదారులు నిన్న ఉదయం నుండి (బుధవారం) రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ సర్వర్‌ పనిచేయక పోవడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారు సైతం రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుందన్న ఆశతో గంటల తరబడి కార్యాలయాల వద్దే నిరీక్షిస్తున్నారు. సర్వర్‌ అందుబాటులో లేని సమయంలో స్లాట్‌ లు బుక్‌ చేసుకోవద్దని, ముందుగానే పరిస్థితిని స్పష్టం చేయాలని సంబంధిత అధికారులను కొనుగోలుదారులు, విక్రయదారులు వేడుకుంటున్నారు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో సమయం, డబ్బు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి పెండింగ్‌ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని కోరుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పోషక విలువ‌ల‌తోతోనే త‌ల్లీబిడ్డ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్‌వైజ‌ర్ నిహారికHigh BP | ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. గుండెను ఎలా ర‌క్షించుకోవాలి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com