Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు – 17 అక్టోబర్ 2026
మేష రాశి
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి………
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈరోజు మిథున రాశి వారు విలువైన వస్తువుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కొత్త అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు…….
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈరోజు కర్కాటక రాశి వారికి అంతర్గత భయాలు, అనవసర ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. ఊహల్లో ఎక్కువగా గడపకుండా వాస్తవ పరిస్థితులపై దృష్టి పెట్టాలి…….
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈరోజు సింహ రాశి వారు కష్టపడి పనిచేస్తారు. మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. ఇతరులకు రుణం ఇవ్వడం లేదా అవసరాల కోసం రుణం తీసుకోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు…..
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈరోజు కన్య రాశి వారు మనీ రొటేషన్ స్కీమ్ల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి……
…ఇంకా చదవండి
తులా రాశి
ఈరోజు తుల రాశి వారికి ఆర్థికంగా స్వల్ప ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. ఆరోగ్యం కొంత మందగించే అవకాశం ఉంది. పుస్తక పఠనం, విజ్ఞాన సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది…..
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈరోజు వృశ్చిక రాశి వారు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైన పనుల కోసం ఇతరులను సమీకరించి ముందుకు సాగుతారు……
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈరోజు ధనుస్సు రాశి వారిలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. సంగీతం, సాహిత్యం వంటి రంగాలపై ఆసక్తి పెరుగుతుంది……..
…ఇంకా చదవండి
మకర రాశి
ఈరోజు మకర రాశి వారికి చేజారిపోయాయని భావించిన అవకాశాలు తిరిగి చేరువవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగవచ్చు…….
…ఇంకా చదవండి
కుంభ రాశి
ఈరోజు కుంభ రాశి వారు తమ ప్రత్యేకమైన శైలితో ఇతరులను ఆకట్టుకుంటారు. ముఖ్యమైన చర్చలు, సంప్రదింపుల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతారు…..
…ఇంకా చదవండి
మీన రాశి
ఈరోజు మీన రాశి వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. టీమ్వర్క్తో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు…….
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
తేది : 17-10-2026, శనివారం







