☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

The Paradise : నాని హీరోగా ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కి ముందు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ తో వచ్చిన భారీ హైప్ తో రిలీజయింది. ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా తర్వాత మిక్స్‌డ్ టాక్ తో నడిచింది. కమర్షియల్ గా సినిమా కొంత నష్టాన్నే చూసిందని సమాచారం. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ నాని కెరీర్ లో డిఫరెంట్ సినిమాగా నిలిచింది ది ప్యారడైజ్. నాని కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చిన సినిమా ఇది. నాని జడల్ గా సరికొత్త రోల్ లో చేసిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24 థియేటర్స్ లోకి రాగా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ది ప్యారడైజ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధ
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

The Paradise : నాని హీరోగా ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కి ముందు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ తో వచ్చిన భారీ హైప్ తో రిలీజయింది. ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా తర్వాత మిక్స్‌డ్ టాక్ తో నడిచింది. కమర్షియల్ గా సినిమా కొంత నష్టాన్నే చూసిందని సమాచారం. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ నాని కెరీర్ లో డిఫరెంట్ సినిమాగా నిలిచింది ది ప్యారడైజ్.

నాని కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చిన సినిమా ఇది. నాని జడల్ గా సరికొత్త రోల్ లో చేసిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24 థియేటర్స్ లోకి రాగా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ది ప్యారడైజ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంకా సంవత్సరం ఎదురు చూడాల్సిందే.. కొత్త పోస్టర్ రిలీజ్..

View this post on Instagram

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Telangana Ropeway Projects : కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణ పర్యాటకానికి కొత్త రెక్కలు.. రూ.1,230 కోట్లతో ఐదు చోట్ల రోప్‌వేలు!Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంకా సంవత్సరం ఎదురు చూడాల్సిందే.. కొత్త పోస్టర్ రిలీజ్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com