☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంకా సంవత్సరం ఎదురు చూడాల్సిందే.. కొత్త పోస్టర్ రిలీజ్..

Spirit : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ – సందీప్ వంగ లాంటి కాంబో కావడం, మొదటి సారి ప్రభాస్ పోలీస్ గా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 2025 నవంబర్ లో ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మొదట 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు ప్రకటించి స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ప్రభాస్ ఫోటో ఉన్న కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ స్పిరిట్ సినిమా 2027 అక్టోబర్ 29 దీపావళి కానుకగా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ క్యాప్ పెట్టుకొని గడ్డం తో సీరియస్ లుక్ లో కనిపించ
Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంకా సంవత్సరం ఎదురు చూడాల్సిందే.. కొత్త పోస్టర్ రిలీజ్..

Spirit : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ – సందీప్ వంగ లాంటి కాంబో కావడం, మొదటి సారి ప్రభాస్ పోలీస్ గా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 2025 నవంబర్ లో ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

మొదట 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు ప్రకటించి స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ప్రభాస్ ఫోటో ఉన్న కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ స్పిరిట్ సినిమా 2027 అక్టోబర్ 29 దీపావళి కానుకగా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ క్యాప్ పెట్టుకొని గడ్డం తో సీరియస్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ సినిమా కోసం ఇంకా సంవత్సరం వెయిట్ చేయాలా అని నిరాశలో చెందుతున్నారు.

Also See : Supritha : తల్లి సురేఖవాణితో కలిసి విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన సుప్రీత.. ఫొటోలు..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?YS Jagan : స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. చంద్రబాబూ నీకు ఆ దమ్ములేదా? అంటూ ప్రశ్న.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com