☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

YS Jagan : స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. చంద్రబాబూ నీకు ఆ దమ్ములేదా? అంటూ ప్రశ్న..

YS Jagan : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. మనం రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నామా? లేదా..? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
YS Jagan : స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. చంద్రబాబూ నీకు ఆ దమ్ములేదా? అంటూ ప్రశ్న..

YS Jagan : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. మనం రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నామా? లేదా..? రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Dasara Festival 2026 : దసరా రోజున ఈ మూడు ప్రత్యేక పరిహాలు చేయండి.. మీకు అదృష్టం పట్టినట్లే..!

రిజర్వేషన్లు ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. వైసీపీ నామినేషన్లను కూటమి నేతలు అడ్డుకుంటున్నారు. అధికారులు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు. అంతటితో ఆగకుండా వైసీపీ అభ్యర్థులను అరెస్టు చేస్తున్నారు. అసలు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధుల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ జగన్ ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులపై కాల్పులు జరుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరును చూస్తుంటే రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నామా అనే సందేహాలు కలుగుతున్నాయి. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. కేసులు పెడతామని వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీ నిద్రపోతుంటే రాష్ట్రంలో ప్రజాబద్ధ పాలన ఉన్నట్లా అంటూ జగన్ ప్రశ్నించారు.

టీడీపీ అభ్యర్థులు ర్యాలీలుగా నామినేషన్ కేంద్రాలకు వస్తుంటే.. వైసీపీ అభ్యర్థులను మాత్రం నలుగురు కంటే ఎక్కువగా రావొద్దంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ మూకలను మోహరించి వైసీపీ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. రాష్ట్రంలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

పార్టనర్‌ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లయ్ చేశారు. నారాసుర రక్త చరిత్ర రాస్తూ.. చంద్రబాబు స్టేట్‌ స్పాన్సర్డ్‌ హింసకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక మాఫియా రాజ్యం నడుపుతున్నారు అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంకా సంవత్సరం ఎదురు చూడాల్సిందే.. కొత్త పోస్టర్ రిలీజ్..PV Sindhu : పీవీ సింధు బతుకమ్మ సెలబ్రేషన్స్.. ఫొటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com