☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

అఫ్గానిస్థాన్‌పై పాక్‌ వైమానిక దాడులు

Pakistan Airstrikes On Afghanistan : అఫ్గానిస్థాన్‌లోని 10 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం గురువారం ఉదయం భీకర వైమానిక దాడులు జరిపింది. బుధవారం...
అఫ్గానిస్థాన్‌పై పాక్‌ వైమానిక దాడులు

Pakistan Airstrikes On Afghanistan : అఫ్గానిస్థాన్‌లోని 10 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం గురువారం ఉదయం భీకర వైమానిక దాడులు జరిపింది. బుధవారం అఫ్గాన్ బలగాలు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాయని, అంతేకాకుండా కోహట్, తోర్ఖం నగరాలపైకి 10 డ్రోన్లను ప్రయోగించడంతో వాటిని కూల్చివేసి ఈ ప్రతీకార చర్య చేపట్టామని పాక్ తెలిపింది. అఫ్గాన్ భూభాగాన్ని ఆసరాగా చేసుకుని ‘తెహ్రీక్-ఏ తాలిబన్’ (TTP) ఉగ్రవాదులు పాక్‌పై దాడులు చేస్తున్నారని, ఇటీవల 27 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడానికి అఫ్గానే కారణమని పాకిస్థాన్ (Pakistan) ఆరోపిస్తోంది. ఈ తాజా పరిణామాలతో రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటూ పాక్‌ తెహ్రీక్-ఏ తాలిబన్లు తమపై ఉగ్రదాడులు చేస్తున్నారని పాక్‌ ఆరోపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనక అఫ్గాన్‌ హస్తం ఉందని పాక్‌ చెబుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమెరికా లో ల్యాండైన జిన్‌పింగ్
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏపీలో మద్యం దుకాణాల లాటరీ షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు ఇవే!పరిహారం ప్రకటించిన ప్రభుత్వం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com