☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన

UPI Payments : యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ ఛార్జీలకు సంబంధించి ఎన్పీసీఐ స్పందించింది. యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై విధించే GST చిన్న వ్యాపారులపై...
యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన

UPI Payments : యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ ఛార్జీలకు సంబంధించి ఎన్పీసీఐ స్పందించింది. యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై విధించే GST చిన్న వ్యాపారులపై భారాన్ని మోపుతుందని, డిజిటల్ చెల్లింపులను ఖరీదైనవిగా మారుస్తుందని మీడియాలోని కొన్ని వర్గాలు చేసిన ఆరోపణలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఖండించింది. ఇది వాస్తవం కాదని స్పష్టం చేసింది. MDR అనేది కేవలం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన P2M (కస్టమర్ నుంచి వ్యాపారికి జరిగే) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. రూ. 2,000 వరకు జరిగే లావాదేవీలకు ఎండీఆర్ ఉండదని.. వాటిపై జీఎస్టీ ప్రభావం కూడా ఉండదని ఎన్పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: UP Rajya Sabha Election 2026:10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. అక్టోబర్ 16న పోలింగ్

UPI Payments
UPI Payments

UPI Payments : ఎండీఆర్ పై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు

యూపీఐ ద్వారా వ్యాపారులకు జరిగే లావాదేవీల పరిమాణంలో రూ. 2,000 వరకు ఉండే లావాదేవీలే 96 శాతానికి పైగా ఉంటాయని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. దీనివల్ల, అత్యధిక శాతం UPI చెల్లింపులకు MDR వర్తించదు. తద్వారా ఎండీఆర్ పై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెలకు రూ. 1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు ఎండీఆర్ చెల్లించాల్సిందే. కాబట్టి వారికి ఎండీఆర్ పై జీఎస్టీ సమస్య కూడా ఉండదు. అందువల్ల MDRపై GST వ్యాపారులపై అదనపు భారాన్ని మోపుతుందనే ఆందోళనలు నిరాధారమైనవని ఎన్పీసీఐ పేర్కొంది. అత్యధిక శాతం UPI లావాదేవీలు, చిన్న వ్యాపారులు దీనివల్ల ప్రభావితం కారని వివరించింది.

ead Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కర్ణాటకలో ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బాక్సాఫీస్ రికార్డుల వేట.. విడుదలకు ముందే దూసుకెళ్తున్న నాని సినిమా!ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే.. రైతులకు ఊరట →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com