☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Road accident | ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది స‌జీవ ద‌హ‌నం

Road accident | ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో(Uttar Pradesh) ఘోర రోడ్డు ప్ర‌మాదంచోటు(Road accident) చేసుకుంది. గురువారంతెల్ల‌వారు జామున‌ గ్రేట‌ర్ నోయిడాలోని యుమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై స్లీప‌ర్ బ‌స్సుకు మంట‌లు అంటుకుటున్నాయి.
Road accident | ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది స‌జీవ ద‌హ‌నం

Road accident | ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో(Uttar Pradesh) ఘోర రోడ్డు ప్ర‌మాదంచోటు(Road accident) చేసుకుంది. గురువారంతెల్ల‌వారు జామున‌ గ్రేట‌ర్ నోయిడాలోని( Greater Noida)యుమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై స్లీప‌ర్ బ‌స్సుకు మంట‌లు అంటుకుటున్నాయి. ఈ ప్ర‌మాదంలో 9 మంది స‌జీవ ద‌హ‌నమ‌య్యారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. గ్రేట‌ర్ నోయిడా జాయింట్ సీపీ రాజీవ్ నారాయణ్ మిశ్రా ప్రకారం ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో సుమారు 40-50 మంది ప్రయాణిస్తున్నారు.

బ‌స్సులో ఒక్క‌సారి మంటలు చెలరేగడంతో భ‌యంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది అని ఆయ‌న తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

The Paradise Review | ‘ది ప్యారడైజ్’ సినిమా రివ్యూ.. జడల్‌తో నాని బ్లాక్‌బస్టర్ కొట్టాడా?

RTA Offices | ఏజెంట్ల దందాకు చెక్‌..! ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

KTR | ఎన్నికల సంఘంపై నమ్మకం సన్నగిల్లింది.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి : కేటీఆర్‌

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sampoornesh Babu | ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్‌లో సంపూర్ణేష్ బాబుకు చేదు అనుభవం.. ఆ కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహంOTT Movies | ఓటీటీలో ఈ శుక్రవారం సంద‌డే సందడి.. ఒకే రోజు 4 దక్షిణాది సినిమాలు, ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ మూవీ ? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com