☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్‌లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!

నేచురల్ స్టార్ నాని ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‘. మరికొన్ని గంటల్లో స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రముఖ విదేశీ పంపిణీ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేస్తోంది. ఈ రోజు నుంచే ఓవర్సీస్‌ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది ది ప్యారడైజ్. అయితే […]
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్‌లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!

నేచురల్ స్టార్ నాని ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‘. మరికొన్ని గంటల్లో స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రముఖ విదేశీ పంపిణీ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేస్తోంది. ఈ రోజు నుంచే ఓవర్సీస్‌ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది ది ప్యారడైజ్.

అయితే ఈ సినిమాకు తెలుగు వర్షన్ లో చాలా పాదాలకు సెన్సార్ కట్స్ చెప్పింది. కొన్ని పాదాలను తొలగించాలని కూడా సూచించింది. సాధారణంగా కొన్ని సినిమాలకు సెన్సార్ బోర్డు విధించే కట్స్, బియీప్‌ల వల్ల కథలోని సహజత్వం దెబ్బతింటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ ఓవర్సీస్ ప్రేక్షకులకు ప్రత్యంగిర సినిమాస్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాను సెన్సార్ విధించిన 21 కట్స్ లేకుండా, డైలాగ్స్‌కు బియీప్‌లు లేదా మ్యూట్స్ వేయకుండా ఒరిజినల్ వెర్షన్‌లోనే ప్రదర్శించబోతున్నారు. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా అన్-కట్ వెర్షన్‌తో రావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులకు పూర్తిస్థాయి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లభించనుంది. నేటి నుంచే ప్రీమియర్ షోలు పడుతుండటంతో అటు అమెరికా, ఇతర దేశాల్లోని తెలుగు చలనచిత్ర అభిమానులు బిగ్ స్క్రీన్లపై ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com