☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఒకేసారి ఐదుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఎంట్రీ?

Bigg Boss Telugu 10: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్-10 రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఊహించని ట్విస్ట్‌లు,...
ఒకేసారి ఐదుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు ఎంట్రీ?

Bigg Boss Telugu 10: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్-10 రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఊహించని ట్విస్ట్‌లు, మిడ్-వీక్ ఎలిమినేషన్లతో ఈ సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు ఎలిమినేట్ కాగా, రూ. 15 లక్షల ప్రైజ్ మనీ తీసుకొని మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చి మిథిలేష్ సంచలనం సృష్టించారు.

Read Also : Bigg Boss Telugu Updates: షాలినీ, అపూర్వలకు షాక్.. టాస్కులో ట్విస్ట్!

Bigg Boss Telugu 10
Five wild-card contestants entering at once?

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 13 మంది కంటెస్టెంట్లు టికెట్ టూ ఫినాలే, ఇతర టాస్కుల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, గేమ్‌లో డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత పెంచేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఒకేసారి మరో ఐదుగురు ప్రముఖులను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రేసులో ఉన్న ఆ ఐదుగురు ప్రముఖులు వీరేనా?

సోషల్ మీడియాలో లీక్ అయిన వివరాల ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీల జాబితాలో ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి, శ్వేతా నాయుడు, నీతు నటరాజ్, కావ్యశ్రీ, శివ కుమార్, నవరసాల ఆర్కే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వీరు హౌస్‌లోకి అడుగుపెడితే, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత తీవ్రతరమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG
← హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన‘లోకేశ్‌ అన్నా థ్యాంక్స్’.. విజయ్ రిప్లై వైరల్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com