☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

8000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్.. ధర రూ.30 వేల నుంచి స్టార్ట్

8000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్.. ధర రూ.30 వేల నుంచి స్టార్ట్ Caption of Image. ఒప్పో కే14 ప్లస్‌లో 8,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఒప్పో కే14 ప్లస్ భారత్‌‌లో లాంచ్ అయింది. 6.77 అంగుళాల 144హెడ్జ్‌‌ అమోలెడ్ డిస్‌‌ప్లే, డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌‌సెట్‌‌తో వస్తున్న ఈ ఫోన్‌‌లో 50ఎంపీ మెయిన్‌ కెమెరా, భారీ 8,000ఎంఏహెచ్‌‌ బ్యాటరీ (45వాట్‌‌ ఛార్జింగ్) ఉన్నాయి. 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.30 వేలు, 8జీబీ+ 128జీబీ ధర రూ. 33 వేలు, 8జీబీ+ 256జీబీ ధర రూ. 36 వేలు. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌‌కార్ట్, ఒప్పో స్టోర్‌‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. సేల్ రోజున రూ.4 వేల బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. డిస్‌ప్లే: 1.5K రెస్యూలేషన్‌ కలిగిన 144Hz AMOLED డిస్‌ప్లే. ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7360 MAX చిప్‌సెట్. బ్యాటరీ: 6-ఏ
8000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్.. ధర రూ.30 వేల నుంచి స్టార్ట్
8000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్.. ధర రూ.30 వేల నుంచి స్టార్ట్
  • ఒప్పో కే14 ప్లస్‌లో 8,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఒప్పో కే14 ప్లస్ భారత్‌‌లో లాంచ్ అయింది. 6.77 అంగుళాల 144హెడ్జ్‌‌ అమోలెడ్ డిస్‌‌ప్లే, డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌‌సెట్‌‌తో వస్తున్న ఈ ఫోన్‌‌లో 50ఎంపీ మెయిన్‌ కెమెరా, భారీ 8,000ఎంఏహెచ్‌‌ బ్యాటరీ (45వాట్‌‌ ఛార్జింగ్) ఉన్నాయి. 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.30 వేలు, 8జీబీ+ 128జీబీ ధర రూ. 33 వేలు, 8జీబీ+ 256జీబీ ధర రూ. 36 వేలు. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌‌కార్ట్, ఒప్పో స్టోర్‌‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. సేల్ రోజున రూ.4 వేల బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.

డిస్‌ప్లే: 1.5K రెస్యూలేషన్‌ కలిగిన 144Hz AMOLED డిస్‌ప్లే.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7360 MAX చిప్‌సెట్.
బ్యాటరీ: 6-ఏళ్ల పాటు మన్నికగా ఉండే భారీ 8,000mAh బ్యాటరీ.
కెమెరా: 4K వీడియో సపోర్ట్‌తో 50MP OIS మెయిన్ కెమెరా, ఫ్రంట్ లో16MP సెల్ఫీ కెమెరా.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్.
రక్షణ: IP69K వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్.
రంగులు: సోలార్ ఆరెంజ్, స్టార్ వైట్

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← రివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము బంగారం ఎంతంటే?TOXIC OTT: టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌పై మరో ట్విస్ట్.. అక్టోబర్‌లోనూ రానట్టే.. అసలేం జరుగుతుందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com