☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము బంగారం ఎంతంటే?

రివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము బంగారం ఎంతంటే? Caption of Image. ఈ వారం ప్రారంభం నుంచి భారీగా తగ్గిన బంగారం రేట్లు బుధవారం తిరిగి పుంజుకోవటం స్టార్ట్ చేశాయి. అమెరికా మార్కెట్లలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బులియన్ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం బెటర్. సెప్టెంబర్ 30న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.77 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 957గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 2
రివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము బంగారం ఎంతంటే?
రివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము బంగారం ఎంతంటే?

ఈ వారం ప్రారంభం నుంచి భారీగా తగ్గిన బంగారం రేట్లు బుధవారం తిరిగి పుంజుకోవటం స్టార్ట్ చేశాయి. అమెరికా మార్కెట్లలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బులియన్ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం బెటర్.

సెప్టెంబర్ 30న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.77 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 957గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 710గా కొనసాగుతోంది.

ALSO READ : 8000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్.. ధర రూ.30 వేల నుంచి స్టార్ట్

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 30, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జ్యోతిష్యం : అక్టోబర్ నెలలో మేష రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది.. మూడు గ్రహాల మార్పుతో ఏం జరగబోతుంది8000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్.. ధర రూ.30 వేల నుంచి స్టార్ట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com