☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సనత్‌నగర్ TIMS లో OT సేవలు ప్రారంభం..ఇక నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలు

సనత్‌నగర్ TIMS లో OT సేవలు ప్రారంభం..ఇక నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలు
సనత్‌నగర్ TIMS లో OT సేవలు ప్రారంభం..ఇక నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలు
సనత్‌నగర్ TIMS లో OT సేవలు ప్రారంభం..ఇక నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలు

సనత్ నగర్ టిమ్స్ (TIMS)లో ఆపరేషన్ థియేటర్ సేవలు ప్రారంభించారు వైద్యాధికారులు. ఆపరేషన్ థియేటర్లలో శస్త్రచికిత్సలు ప్రారంభించారు. ఇకనుంచి అంటే 2026 అక్టోబర్ 01వ తేదీ నుంచి ఓటీ సేవలు కూడా అందుబాటులోక రానున్నాయి.

ఇప్పటివరకు టిమ్స్ లో OP, IP సేవలు అందుబాటులో ఉన్నాయి. లేటెస్టుగా సర్జరీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సదుపాయాలతో OTలు ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. కీలక విభాగాల్లో వివిధ రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రభుత్వ ఆస్పత్రి అయిన టిమ్స్ లో అందుబాటులోకి మరిన్ని స్పెషాలిటీ సర్జరీ సేవలు రావడంపై వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. TIMSలో పూర్తి స్థాయి వైద్య సేవలకు మరో ముందడుగు పడిందని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← నిమిషాల్లో భారీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు.. 25 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలే!గోల్డ్ కోసం దాయాదుల పోరు.. ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com