☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

OTTలోకి నాని ‘ప్యారడైజ్’.. డేట్ ఫిక్స్

The Paradise : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ప్యారడైజ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో...
OTTలోకి నాని ‘ప్యారడైజ్’.. డేట్ ఫిక్స్

The Paradise : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ప్యారడైజ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా “జడల్ జమానాకు వెల్కమ్” అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read Also : విజయ్ లేడీ ఫ్యాన్ బంపరాఫర్..ఏంటో తెలుసా ?

The Paradise Movie
The Paradise Movie

బాక్సాఫీస్ వద్ద రూ. 170 కోట్లకు పైగా వసూళ్లు..

ఓటీటీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి!గత సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. నాని పవర్‌ఫుల్ నటన, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని సినీ వర్గాలు వెల్లడించాయి. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతుండటంతో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయిలో వీక్షకాదరణ పొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గొడ్డళ్లను సప్లై చేసే నాయకుడు చంద్రబాబు – జగన్బాధితులను పరామర్శించిన అమిత్ షా →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com