చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •
Link Share opens the selected network with the article URL. Full/Short News shares the JPG + article link through the phone share sheet; on desktop the JPG downloads, the link is copied, and the selected network opens so you can attach the image.
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. 2026 సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 23 అర్ధరాత్రి నుంచే దర్శనం సేవలు నిలిపివేశారు. 24న బారికేడ్లు, షెడ్డు తొలగించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా బడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు మీకోసం.