☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

KTPP | కేటీపీపీలో ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ నాయ‌కులను అడ్డుకున్న పోలీసులు

KTPP | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
KTPP | కేటీపీపీలో ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ నాయ‌కులను అడ్డుకున్న పోలీసులు

KTPP | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీపీపీ ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేటీపీపి సందర్శనకు వచ్చిన జనగామ ఎమ్మెల్యే ప‌ళ్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, శంకర్ నాయక్, ములుగు నియోజకవర్గ ఇంచార్జీ బడే నాగజ్యోతితో పాటు బిఆర్ఎస్ రాష్ట్ర బృందాన్ని కేటిపిపి లోపలికి వెళ్లకుండా పోలీసులు బారికేడులు పెట్టీ అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, పోలీసుల జనులను నిరసిస్తూ కేటీపీపి ముందు బీఆర్ఎస్ శ్రేణులను ధర్నా నిర్వహించారు. అనంతరం సొంత పూచికత్తుపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ప్లాంట్ లోపలికి పంపించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Danam Nagender | సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు షాక్‌Puri | తీవ్ర అల్ప‌పీడ‌నం ఎఫెక్ట్‌.. పూరీ తీరం అల్ల‌క‌ల్లోలం.. రెడ్ ఫ్లాగ్స్ ఎగుర‌వేసిన అధికారులు.. Video →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com