☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Danam Nagender | సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు షాక్‌

Danam Nagender | ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టులో సైతం దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో సైతం దానం నాగేందర్‌కు చుక్కెదురైంది.
Danam Nagender | సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు షాక్‌

Danam Nagender | హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు కేసులో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టులో సైతం దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. ఉప ఎన్నికలకు భయపడి సుప్రీం కోర్టుకు వెళ్లినా దానం నాగేందర్‌కు ఊరట దక్కలేదు. దానం నాగేందర్‌పై అనర్హత వేసిన సుప్రీంకోర్టు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తేల్చి చెప్పింది. దీంతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

Read Also :

President Murmu | కాంస్యం గెలిచిన భార‌త మెన్స్ బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు రాష్ట్ర‌ప‌తి అభినంద‌న‌లు..!

Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి

Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← యువ డాక్టర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఆర్మీలో 37 డెంటిస్ట్ కొలువులు.. అర్హతలు, వివరాలు ఇవే..KTPP | కేటీపీపీలో ఉద్రిక్త‌త‌.. బీఆర్ఎస్ నాయ‌కులను అడ్డుకున్న పోలీసులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com