☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పగిడేరులో బీఆర్‌ఎస్‌ యువజన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.. యువజన అధ్యక్షుడిగా పూనెం రాము

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ బీఆర్‌ఎస్‌ యువజన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన అధ్యక్షుడిగా పూనెం రాము, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్, ఎస్‌కే షరీఫ్‌ ఎన్నికయ్యారు.
పగిడేరులో బీఆర్‌ఎస్‌ యువజన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.. యువజన అధ్యక్షుడిగా పూనెం రాము

మణుగూరు, సెప్టెంబర్‌ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ బీఆర్‌ఎస్‌ యువజన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గ్రామ పార్టీ నాయకులు, యువజన నాయకుల సమక్షంలో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు.

కమిటీ యువజన అధ్యక్షుడిగా పూనెం రాము, ఉపాధ్యక్షులుగా ఎలగందుల ప్రశాంత్, ఎస్‌కే షరీఫ్, ప్రధాన కార్యదర్శిగా చందా పుల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి, యువతను సంఘటితం చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో మణుగూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు బోశెట్టి రవిప్రసాద్, జిల్లా యువజన నాయకుడు పద్దం శ్రీనివాస్, సీనియర్‌ నాయకుడు పప్పుల ప్రసాద్, యువజన నాయకులు బేతమల్ల సుందర్, గంగరాజు, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rama Nandana | ‘సెప్టెంబర్ 7న‌ నా జీవితంలో కఠినమైన పరిస్థితి’ .. ర‌మా నంద‌న ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌Encounter | బుద్గాంలో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com