☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

President Murmu | కాంస్యం గెలిచిన భార‌త మెన్స్ బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు రాష్ట్ర‌ప‌తి అభినంద‌న‌లు..!

President Murmu | ఆసియా క్రీడల (Asian Games) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు (Mens Badminton Team) కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అభినందన‌లు తెలియ‌జేశారు. ఈ విజయం జట్టు దృఢ సంకల్పానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.
President Murmu | కాంస్యం గెలిచిన భార‌త మెన్స్ బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు రాష్ట్ర‌ప‌తి అభినంద‌న‌లు..!

President Murmu : ఆసియా క్రీడల (Asian Games) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు (Mens Badminton Team) కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అభినందన‌లు తెలియ‌జేశారు. ఈ విజయం జట్టు దృఢ సంకల్పానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఈ విజ‌యం జ‌ట్టు పట్టుదల, పోరాట పటిమను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. జపాన్‌ (Japan) లోని ఐచిలో బుధవారం జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ (Semifinal Match) లో చైనా (China) చేతిలో 3-1 తేడాతో ఓటమి చవిచూసినప్పటికీ, భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పురుషుల బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఆమె ‘X’ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన విజయం జట్టు దృఢ సంకల్పం, పట్టుదల, పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది. ఈ గర్వించదగ్గ విజయంలో ప్రతి సభ్యుడు విలువైన కృషిచేశారు. భవిష్యత్తులో జ‌ట్టు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నా’ అని పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!Bala Krishna | ట్రంప్‌కు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com