☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జిలుగుల తార.. ప్రేమ జ్వాల.. రణబీర్, అలియా భట్ లవ్ అండ్ వార్

జిలుగుల తార.. ప్రేమ జ్వాల.. రణబీర్, అలియా భట్ లవ్ అండ్ వార్ Caption of Image. 'గంగూబాయి కతియావాడి' తర్వాత సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో అలియా భట్ నటిస్తున్న చిత్రం 'లవ్ అండ్ వార్'. తన భర్త రణబీర్ కపూర్తో కలిసి ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. విక్కీ కౌశల్ మరో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 21న ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానుంది. తాజాగా రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. శు క్రవారం అలియాభట్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. "ఆమెజ్వాల లాంటిది.. అందరి హృదయాల్లో ప్రేమను పుట్టిస్తుంది" అనే క్యాప్షన్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో బోల్డ్ గా బార్లో డాన్స్ చేస్తున్నట్టుగా అలియా కనిపిస్తోంది. ఈ రెట్రో పోస్టర్తో పాటు 'వేల నక్షత్రాలు ఉన్నా, ప్రకాశం మాత్రం ఆమెదే' లాంటి క్యాప్షన్తో తన క్య
జిలుగుల తార.. ప్రేమ జ్వాల.. రణబీర్, అలియా భట్ లవ్ అండ్ వార్
జిలుగుల తార.. ప్రేమ జ్వాల.. రణబీర్, అలియా భట్ లవ్ అండ్ వార్

'గంగూబాయి కతియావాడి' తర్వాత సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో అలియా భట్ నటిస్తున్న చిత్రం 'లవ్ అండ్ వార్'. తన భర్త రణబీర్ కపూర్తో కలిసి ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. విక్కీ కౌశల్ మరో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 21న ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానుంది.

తాజాగా రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. శు క్రవారం అలియాభట్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. "ఆమెజ్వాల లాంటిది.. అందరి హృదయాల్లో ప్రేమను పుట్టిస్తుంది" అనే క్యాప్షన్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో బోల్డ్ గా బార్లో డాన్స్ చేస్తున్నట్టుగా అలియా కనిపిస్తోంది. ఈ రెట్రో పోస్టర్తో పాటు 'వేల నక్షత్రాలు ఉన్నా, ప్రకాశం మాత్రం ఆమెదే' లాంటి క్యాప్షన్తో తన క్యారెక్టర్ సినిమాలో ఎంత గ్లామరస్ గా ఉండబోతోందనేది రివీల్ చేశారు.

ఇక ఈ క్యాబరే డాన్సర్ పాత్ర కోసం సెవెంటీస్ లోని జాజ్ సింగర్స్ బాడీలాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ లాంటి వాటిపై రీసెర్చ్ చేసిందట అలియాభట్. గంగూబాయి తరహాలో ఈ పాత్ర కూడా తన కెరీర్లో గుర్తుండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రైస్ మిల్లింగ్ సంక్షోభానికి.. సమగ్ర సంస్కరణే పరిష్కారం !టెర్రరిస్టులకు ఆశ్రయమివ్వడం ఎప్పుడు మానుకుంటారు..? పాక్ ప్రధాని షరీఫ్‌‌‌‌ను నిలదీసిన జర్నలిస్టులు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com