☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Trump: ఆ మీడియా ప్ర‌తినిధుల‌పై బ్యాన్ ఎత్తివేయండి.. ట్రంప్ స‌ర్కారుకు ఫెడ‌ర‌ల్ కోర్టు ఆదేశం

Trump : సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థ‌ల‌పై ట్రంప్ బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మీడియా సంస్థ ప్ర‌తినిధుల‌కు శ్వేత‌సౌధంలోకి ఎంట్రీ అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని ఫెడ‌ర‌ల జ‌డ్జీ ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక బ్యాన్ ఎత్తివేయాల‌ని జ‌డ్జీ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు.
Trump: ఆ మీడియా ప్ర‌తినిధుల‌పై బ్యాన్ ఎత్తివేయండి.. ట్రంప్ స‌ర్కారుకు ఫెడ‌ర‌ల్ కోర్టు ఆదేశం

న్యూయార్క్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌(Trump)కు మ‌రో జ‌ల‌క్ త‌గిలింది. సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థ‌ల‌పై ట్రంప్ బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. శ్వేత‌సౌధంలో రిపోర్టింగ్ కోసం ఆంక్ష‌లు విధిస్తూ ఆ మీడియా సంస్థ ప్ర‌తినిధుల‌ను బ్యాన్ చేశారు. అయితే ఫెడ‌ర‌ల్ జ‌డ్జి తిమోతీ కెల్లీ ఆ కేసులో ఆదేశాలు ఇస్తూ.. మూడు మీడియా సంస్థ‌ల‌కు చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు మ‌ళ్లీ వైట్‌హౌజ్ ఎంట్రీ క‌ల్పించాల‌న్నారు. తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాల‌ని, వారికి వైట్‌హౌజ్ ఎంట్రీ అవ‌కాశం క‌ల్పించాల‌ని తిమోతీ త‌న ఆదేశంలో పేర్కొన్నారు.

ఆ మూడు సంస్థ‌ల‌కు చెందిన రిపోర్ట‌ర్ల గుర్తింపును ర‌ద్దు చేసిన‌ట్లు ట్రంప్ లాయ‌ర్లు తెలిపారు. జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు నెల‌కొన్న నేప‌థ్యంలో వారిని బ్యాన్ చేస్తున్న‌ట్లు ట్రంప్ స‌ర్కారు పేర్కొన్న విష‌యం తెలిసిందే. సీఎన్ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ సంస్థ‌లు ఫేక్ న్యూస్ ఏజెన్సీలు అని ట్రంప్ గ‌తంలోనూ ఆరోపించారు. నెగ‌టివ్ క‌వ‌రేజీ దేశానికి ప్ర‌మాదం అని కూడా ట్రంప్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

ట్రంప్ విధానాల‌ను త‌ప్పుప‌ట్ట‌డం వ‌ల్లే త‌మ‌ను బ్యాన్ చేసిన‌ట్లు ఆ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వినాయక నిమజ్జనం.. ఆధ్యాత్మికమా.. శాస్త్రీయమా.. అసలు రహస్యం ఇదే..!బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com