☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌తో పోటీకి సై.. మస్క్ విమర్శలకు రిలయన్స్ కౌంటర్

స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌తో పోటీకి సై.. మస్క్ విమర్శలకు రిలయన్స్ కౌంటర్ Caption of Image. న్యూఢిల్లీ: భారత శాటిలైట్ నెట్​ రంగానికి సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై రిలయన్స్ స్పందించింది. స్టార్‌‌‌‌లింక్‌‌‌‌తో సహా ఎవరితోనైనా పోటీకి తాము సిద్ధమేనని, అయితే దేశంలో వ్యాపారం చేయాలంటే భారత చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. "రిలయన్స్ ఎప్పుడూ పోటీకి భయపడలేదు. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలందిస్తారో ఈ పోటీ తేలుస్తుంది" అని పేర్కొంది. 2016లో ప్రారంభమైన జియో, నేడు 53 కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకుందని గుర్తుచేసింది. దేశీయ, విదేశీ సంస్థలనే తేడా లేకుండా అందరికీ చట్టాలు సమానమని, జియో శాటిలైట్ సేవలు కూడా అనుమతుల కోసమే వేచిచూస్తున్నాయని తెలిపింది. గుత్తాధిపత్యం కోసం స్టార్‌‌‌‌లిం
స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌తో పోటీకి సై.. మస్క్ విమర్శలకు రిలయన్స్ కౌంటర్
స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌తో పోటీకి సై.. మస్క్ విమర్శలకు రిలయన్స్ కౌంటర్

న్యూఢిల్లీ: భారత శాటిలైట్ నెట్​ రంగానికి సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై రిలయన్స్ స్పందించింది. స్టార్‌‌‌‌లింక్‌‌‌‌తో సహా ఎవరితోనైనా పోటీకి తాము సిద్ధమేనని, అయితే దేశంలో వ్యాపారం చేయాలంటే భారత చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. "రిలయన్స్ ఎప్పుడూ పోటీకి భయపడలేదు. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలందిస్తారో ఈ పోటీ తేలుస్తుంది" అని పేర్కొంది. 2016లో ప్రారంభమైన జియో, నేడు 53 కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకుందని గుర్తుచేసింది.

దేశీయ, విదేశీ సంస్థలనే తేడా లేకుండా అందరికీ చట్టాలు సమానమని, జియో శాటిలైట్ సేవలు కూడా అనుమతుల కోసమే వేచిచూస్తున్నాయని తెలిపింది. గుత్తాధిపత్యం కోసం స్టార్‌‌‌‌లింక్‌‌‌‌ను అడ్డుకుంటున్నారన్న మస్క్ ఆరోపణలను ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. జియో, వన్‌‌‌‌వెబ్, స్టార్‌‌‌‌లింక్.. ఏ సంస్థ అయినా భద్రతా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ వివాదం వేళ జియో ప్లాట్‌‌‌‌ఫామ్స్ రూ.30,213 కోట్ల భారీ ఐపీఓకు సిద్ధమవుతుండటం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← నేహా బోరా రిలీజ్.. అభిజీత్ దీప్కేకు నో.. ఎందుకు..?హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com