☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్

హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్
హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్
హైదరాబాద్ కంపెనీ..మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు..ట్రూజన్‌‌‌‌ సోలార్కు రూ.236 కోట్ల ఆర్డర్

హైదరాబాద్​, వెలుగు: సోలార్​ పవర్​ తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ట్రూజన్ క్లీన్ ఎనర్జీస్ సంస్థకు మహారాష్ట్రలో 72 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం హరిఓం పవర్ అండ్ ఎనర్జీ నుంచి రూ.236 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్ లభించింది. పీఎం కుసుమ్ యోజన కింద హింగోలి, లాతూర్, పర్భణి, బీడ్ జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు.

ఇందులో ఇప్పటికే 15 మెగావాట్ల పనులను ట్రూజన్ పూర్తి చేసింది. డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, కమిషనింగ్ వరకు అన్ని పనులను సంస్థ స్వయంగా చేపడుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏటా 89.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తమ నాణ్యతా ప్రమాణాలు, మెరుగైన సర్వీసు వల్లే ఈ భారీ ఆర్డర్ దక్కిందని ట్రూజన్ ఎండీ చారుగుండ్ల భవాని సురేష్ తెలిపారు.ఇప్పటి వరకు 400 మెగావాట్లకు పైగా సోలార్ ప్రాజెక్టులను, 15 వేల ఇన్‌‌‌‌స్టాలేషన్లను పూర్తి చేశామని వివరించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌తో పోటీకి సై.. మస్క్ విమర్శలకు రిలయన్స్ కౌంటర్Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్ల‌యోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com