☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సింగరేణి లాభాల్లో రిటైర్డు ఉద్యోగులకు వాటా ఇవ్వాలి : సింగరేణి రిటైర్డు ఉద్యోగులు

సింగరేణి లాభాల్లో రిటైర్డు ఉద్యోగులకు వాటా ఇవ్వాలి : సింగరేణి రిటైర్డు ఉద్యోగులు
సింగరేణి లాభాల్లో రిటైర్డు ఉద్యోగులకు వాటా ఇవ్వాలి : సింగరేణి రిటైర్డు ఉద్యోగులు
సింగరేణి లాభాల్లో రిటైర్డు ఉద్యోగులకు వాటా ఇవ్వాలి : సింగరేణి రిటైర్డు ఉద్యోగులు

కోల్​బెల్ట్,వెలుగు: 2025–26 ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో సింగరేణి పెన్షనర్లకు కూడా వాటా కల్పించాలని సింగరేణి రిటైర్డు ఉద్యోగులు డిమాండ్​ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్​గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు గనుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేసిన రిటైర్డు ఉద్యోగులను ఆదుకోవాలన్నారు.

అరకొరగా పెన్షన్ పొందుతున్న రిటైర్డు ఉద్యోగులకు కూడా సంస్థ లాభాల్లో వాటా ఇప్పించేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు చొరవచూపాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఎ.గంగయ్య, బూర్ల జ్ఞాని, లీడర్లు పి.రాంరెడ్డి , ఎ.అంజన్న, సత్యనారాయణరావు, గుజ్జ చందు, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావుసూపర్ ఎల్ నినో ఎఫెక్ట్:ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరగనున్న హీట్..సెప్టెంబర్ నుంచి2 027 ఫిబ్రవరి వరకూ తీవ్ర ముప్పు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com