☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Revanth Reddy | 78వసారి ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. ఓట్‌ చోరీ అంశంపై చర్చ కోసం ఈనెల29న పయనం!

Revanth Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 29న ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారం చేపట్టాక ఆయన 78వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఓట్‌ చోరీ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశానికి సీఎం హాజరవుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Revanth Reddy | 78వసారి ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. ఓట్‌ చోరీ అంశంపై చర్చ కోసం ఈనెల29న పయనం!

Revanth Reddy | హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 29న ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారం చేపట్టాక ఆయన 78వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఓట్‌ చోరీ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశానికి సీఎం హాజరవుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘సర్‌’ విషయంలో ఎన్నికల కమిషన్‌ తీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో పోరుబాట పట్టారు.

ఈ క్రమంలో ‘సర్‌’, ఓట్ల చోరీ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షత వహించనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు 29వ తేదీ ఉదయం సీఎం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తాజాగా విడుదల చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Pedestrian Safety | పాదచారులు చనిపోతే కాంట్రాక్టర్లే బాధ్యులు.. నాసిరకం రోడ్లపై ఒడిశా సర్కార్‌ ముసాయిదా నిబంధనలు!Faria abdullah : సిగ్మా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఫ‌రియా అబ్దుల్లా.. ఫోటోలు వైర‌ల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com