☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రోజుకొక స్పూన్ తింటే.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వు మైనంలా కరిగిపోతుంది

బరువు తగ్గడం చాలా ఈజీ కానీ అది అర్ధం చేసుకోకుండా ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బును వదిలించుకుంటున్నారు. మీ వంటగదిలో ఉండే నేచురల్ వాటితో తయారు చేసుకునే దీనిని రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే.. బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు కొద్దీ రోజుల్లోనే మొత్తం కరుగుతుంది.
రోజుకొక స్పూన్ తింటే.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వు మైనంలా కరిగిపోతుంది
Sabja 2

బరువు తగ్గడం చాలా ఈజీ కానీ అది అర్ధం చేసుకోకుండా ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బును వదిలించుకుంటున్నారు. మీ వంటగదిలో ఉండే నేచురల్ వాటితో తయారు చేసుకునే దీనిని రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే.. బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు కొద్దీ రోజుల్లోనే మొత్తం కరుగుతుంది.

Sabja 1

బరువు తగ్గించటానికి సబ్జా గింజలు మంచి ఎంపిక. చాలామంది సబ్జా గింజలను వేడి తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు కానీ, వాటితో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వెయిట్ లాస్ చిట్కాను ఎలా చేయాలి? దీన్ని ఏ సమయంలో తీసుకుంటే మంచిదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Sabja 3

మార్కెట్లో తక్కువ రేటుకే దొరికే వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇటీవలే కాలంలో సబ్జా గింజలని తీసుకునే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీటిని పోషకాహార నిపుణులు కూడా తీసుకోమని చెబుతున్నారు. ఎందుకంటే, ఇవి ఇప్పటి నుంచి కావు.. పాత కాలం నుంచి వీటిని తీసుకుంటున్నారు. ఈ సబ్జా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.

Sabja 4

మీరు ఏడాది పొడవునా వీటిని తీసుకోవచ్చు. అయితే, మీరు ముందుగా ఒక స్పూన్ గింజలను తీసుకుని ఒక గంట పాటు నీటిలో నానబెడితే వీటి సైజ్ రెండింతలవుతుంది. అంతేకాదు ఇవి నీటిలో వేస్తే మంచిగా ఉబ్బుతాయి. వీటిని నీటిలో నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్స్, జీర్ణ ఎంజైమ్‌ లను ఇవి రిలీజ్ చేస్తాయి.

Sabja 5

వీటిలో పెద్ద మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 60 గంటల బ్యాటరీ లైఫ్, పిచ్చెక్కించే ఫీచర్లతో నోట్ ఇయర్ బడ్స్.. ధర తెలిస్తే మతిపోతుందిసమంత సినిమా స్ఫూర్తితో ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌ చిత్రం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com