☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

SBI కస్టమర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రస్సులతో సహా 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్లో ప్రత్యక్ష్యం..!

SBI కస్టమర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రస్సులతో సహా 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్లో ప్రత్యక్ష్యం..!
SBI కస్టమర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రస్సులతో సహా 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్లో ప్రత్యక్ష్యం..!
SBI కస్టమర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రస్సులతో సహా 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్లో ప్రత్యక్ష్యం..!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్‌ దాడిని ధృవీకరించింది. 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో బహిర్గతమైందని తెలిపింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడికి కారణాలు, అలాగే కస్టమర్లకు, బ్యాంకుకు ఈ సైబర్ దాడి వలన జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఒక సమగ్ర దర్యాప్తు అవసరమని SIB పేర్కొంది. బ్యాంకు కొంత డేటాను కోల్పోయిన ఒక ఘటనను తెలియజేస్తున్నామని SBI బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

SBI తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 16, 2026న, డార్క్ వెబ్‌లో బ్యాంకు కస్టమర్ డేటా బహిర్గతమైందనే అనుమానంపై ఒక హెచ్చరికకు సంబంధించి, దాని థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, CERT-In నుంచి బ్యాంకుకు సమాచారం అందింది. డార్క్ వెబ్లో కనిపించిన కస్టమర్ల సమాచారంలో కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, లింగం, ఈ-మెయిల్ చిరునామాలు, ఇంటి చిరునామాలు, బ్రాంచ్, CIF ఐడెంటిఫైయర్‌లు, లీడ్ ఐడీలు, ఇంకా లోన్/లీడ్ రికార్డులు, ఇతర సంబంధిత ఫైళ్లకు సంబంధించిన మెటాడేటా ఉన్నట్లు SBI తెలిపింది.

ALSO READ : ఓపెన్ అయిన 5 నిమిషాల్లో 85% జియో ఐపీఓ షేర్లకు బిడ్డింగ్..

SBI బ్యాంకు ఈ సైబర్ దాడిపై సమగ్ర దర్యాప్తునకు బ్యాంకు CERT-In-ప్యానెల్‌లో ఉన్న ఒక స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది. ఈ సైబర్ దాడి వలన బ్యాంకు ప్రధాన వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని కస్టమర్లకు SBI తెలిపింది. బ్యాంకు ప్రధాన కార్యకలాపాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← SPB : ఆ పాట పాడటానికి నరకం చూశా.. రికార్డింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారటబిజినెస్ ఇంటర్వ్యూలు చేసే హరీష్ ఆత్మహత్యకు కారణం ఏంటీ : సోషల్ మీడియా వేధింపులేనా..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com