నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •
1 గంటల క్రితం • 👁 1
సికింద్రాబాద్ లో లీగల్ అసిస్టెంట్ పోస్టులు ..
సికింద్రాబాద్ లో లీగల్ అసిస్టెంట్ పోస్టులు .. Caption of Image. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అదనపు లీగల్ కౌన్సిల్, ఫుల్‌టైమ్ లీగల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టు పేరు: అదనపు లీగల్ కౌన్సిల్, ఫుల్‌టైమ్ లీగల్ అసిస్టెంట్. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కలిగి ఉండాలి. ఫుల్‌టైమ్ లీగల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అప్లికేషన్: ఈ–మెయిల్/ నేరుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమర్పించవచ్చు. లాస్ట్ డేట్: అక్టోబర్ 26. సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్న
Link Share opens the selected network with the article URL. Full/Short News shares the JPG + article link through the phone share sheet; on desktop the JPG downloads, the link is copied, and the selected network opens so you can attach the image.
Link copied
సికింద్రాబాద్ లో లీగల్ అసిస్టెంట్ పోస్టులు ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అదనపు లీగల్ కౌన్సిల్, ఫుల్‌టైమ్ లీగల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
పోస్టు పేరు: అదనపు లీగల్ కౌన్సిల్, ఫుల్‌టైమ్ లీగల్ అసిస్టెంట్. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కలిగి ఉండాలి. ఫుల్‌టైమ్ లీగల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అప్లికేషన్: ఈ–మెయిల్/ నేరుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమర్పించవచ్చు. లాస్ట్ డేట్: అక్టోబర్ 26. సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్secunderabad.cantt.gov.inను సందర్శించండి.