☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్

గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్ Caption of Image. హైదరాబాద్ సిటీ గచ్చిబౌలిలో పట్టపగలు ఓ వింత ఘటన జరిగింది. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. అమ్మాయి వయస్సులో 24 ఏళ్లు. 2026, సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం.. ఆఫీసుకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఇందిరానగర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది ఆ ఉద్యోగిని. అదే సమయంలో క్యాబ్ వచ్చింది. వచ్చిన క్యాబ్ ఎక్కుతున్న సమయంలో.. ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్.. ఆ అమ్మాయికి బలవంతంగా ముద్దు పెట్టాడు. నడి రోడ్డుపై.. చుట్టూ అందరూ ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ అమ్మాయి షాక్ అయ్యింది. గట్టిగా అరుస్తూ కేకలు వేసింది ఆ ఐటీ ఉద్యోగిని. ఐటీ అమ్మాయి పెద్ద కేకలు వేయటంతో భయపడిన ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడి నుంచి పారిపోయాడు. ప
గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్
గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్

హైదరాబాద్ సిటీ గచ్చిబౌలిలో పట్టపగలు ఓ వింత ఘటన జరిగింది. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. అమ్మాయి వయస్సులో 24 ఏళ్లు. 2026, సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం.. ఆఫీసుకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఇందిరానగర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది ఆ ఉద్యోగిని.

అదే సమయంలో క్యాబ్ వచ్చింది. వచ్చిన క్యాబ్ ఎక్కుతున్న సమయంలో.. ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్.. ఆ అమ్మాయికి బలవంతంగా ముద్దు పెట్టాడు. నడి రోడ్డుపై.. చుట్టూ అందరూ ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ అమ్మాయి షాక్ అయ్యింది. గట్టిగా అరుస్తూ కేకలు వేసింది ఆ ఐటీ ఉద్యోగిని.

ఐటీ అమ్మాయి పెద్ద కేకలు వేయటంతో భయపడిన ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది ఆ అమ్మాయి. చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. అతన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఫ్లయింగ్ సాసర్ విమానం వచ్చేసింది.. నీటిపై కూడా ల్యాండింగ్.. రేటు ఎంతంటే?మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com