☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

George Krish : జార్జ్ క్రిష్ నుంచి ఫ‌స్ట్ బూస్ట‌ర్ రిలీజ్‌.. విభిన్న గెట‌ప్స్‌లో శ‌ర్వానంద్..

శ‌ర్వానంద్ హీరోగా న‌టిగా న‌టిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్(George Krish).
George Krish : జార్జ్ క్రిష్ నుంచి ఫ‌స్ట్ బూస్ట‌ర్ రిలీజ్‌.. విభిన్న గెట‌ప్స్‌లో శ‌ర్వానంద్..

George Krish : శ‌ర్వానంద్ హీరోగా న‌టిగా న‌టిస్తున్న తాజాగా చిత్రం జార్జ్ క్రిష్. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మాన‌స వార‌ణాసి క‌థానాయిక‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర, రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాగా.. నేడు ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల బ‌ర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ బూస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో శ‌ర్వానంద్ భిన్న‌మైన గెట‌ప్‌ల‌లో ఆక‌ట్టుకున్నాడు. చ‌ర్చిలో ఫాద‌ర్‌గా, స్వామీజీగా అల‌రించాడు. మొత్తంగా ఈ ఫ‌స్ట్ బూస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది.

Mahesh Babu : వార‌ణాసికి మ‌హేశ్ ప్యాక‌ప్‌

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Diwali Car Rush : దీపావళి 2026కి కొత్త కార్ల జాతర.. EV, SUV, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లతో భారీ లాంచ్‌లు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన కొణిదెల →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com