☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అర్వ‌ప‌ల్లి పీహెచ్‌సీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వయో వృద్ధులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య స్క్రీనింగ్, వైద్యుల సంప్రదింపులు...
అర్వ‌ప‌ల్లి పీహెచ్‌సీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం

అర్వపల్లి, సెప్టెంబర్ 25 : అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వయో వృద్ధులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య స్క్రీనింగ్, వైద్యుల సంప్రదింపులు అలాగే అవసరమైన మందులు అందజేశారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అసాంక్రమిక వ్యాధుల (NCDs) నివారణ, నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా.నగేష్ నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చు నాయక్, సూప‌ర్‌వైజ‌ర్ వి.లలిత, నర్సింగ్ ఆఫీసర్ ఎం.మాధవి, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కేర్ టేకరే దొంగ.. హైదరాబాద్ నల్లకుంటలో రూ.42 లక్షల బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులుGautam Gambhir | వరల్డ్‌కప్‌లో ఆ ఇద్దరు చాలా ముఖ్యం.. శాంసన్‌పై వేటుతో నిద్రపోలే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com