☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మాజీ DSP భీంరెడ్డి బినామీ ఇళ్లల్లో గుట్టలుగా నోట్ల కట్టలు

మాజీ DSP భీంరెడ్డి బినామీ ఇళ్లల్లో గుట్టలుగా నోట్ల కట్టలు Caption of Image. మాజీ డీఎస్పీ భీంరెడ్డి అక్రమ ఆస్తుల కేసులో పురోగతి సాధించారు ఏసీబీ అధికారులు. 2026 సెప్టెంబర్ 24న ఏకకాలంలో ఆయన బినామీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 8 మంది బినామీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు రైడ్స్ నిర్వహించారు. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయట పడటం చూసి అధికారులు షాకవుతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో భీంరెడ్డితో పాటు అతని బినామీలుగా అనుమానిస్తున్న 8 మంది ఇళ్లల్లో దాడులు చేశారు అధికారులు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పుప్పాలగూడలో భీంరెడ్డి బినామీల ఇళ్లల్లో భారీ ఎత్తున డబ్బు, విదేశీ కరెన్సీని గుర్తించారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో భీంరెడ్డిని ఏస
మాజీ DSP భీంరెడ్డి బినామీ ఇళ్లల్లో గుట్టలుగా నోట్ల కట్టలు
మాజీ DSP భీంరెడ్డి బినామీ ఇళ్లల్లో గుట్టలుగా నోట్ల కట్టలు

మాజీ డీఎస్పీ భీంరెడ్డి అక్రమ ఆస్తుల కేసులో పురోగతి సాధించారు ఏసీబీ అధికారులు. 2026 సెప్టెంబర్ 24న ఏకకాలంలో ఆయన బినామీ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 8 మంది బినామీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు రైడ్స్ నిర్వహించారు. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయట పడటం చూసి అధికారులు షాకవుతున్నారు.

అక్రమ ఆస్తుల కేసులో భీంరెడ్డితో పాటు అతని బినామీలుగా అనుమానిస్తున్న 8 మంది ఇళ్లల్లో దాడులు చేశారు అధికారులు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పుప్పాలగూడలో భీంరెడ్డి బినామీల ఇళ్లల్లో భారీ ఎత్తున డబ్బు, విదేశీ కరెన్సీని గుర్తించారు అధికారులు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో భీంరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనకు 2 వందల కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← స్టాక్ మార్కెట్లలో బేర్స్ విధ్వంసం: ఇన్వెస్టర్లకు కన్నీళ్లు మిగిల్చిన నష్టాలు.. కారణాలు ఇవే!ట్రావెల్: అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు.. రాజుల కాలం నాటి.. ఈ ఆలయం తప్పక చూడాల్సిందే ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com