☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

టెక్నాలజీలపై అవగాహనకు సదస్సు

టెక్నాలజీలపై అవగాహనకు సదస్సు Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు పెరుగుతున్న సైబర్ ముప్పులపై అవగాహన కలిగించడానికి ఐసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం ఫ్యూజన్ పేరుతో వార్షిక సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సైబరాబాద్ ​కమిషనర్‌‌ ​రమేశ్ ​మాట్లాడుతూ.. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. డీప్‌‌‌‌ ఫేక్ వీడియోలు, డిజిటల్ సర్వైలెన్స్, ఓటీపీ ఆధారిత లావాదేవీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఆడిట్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఆర్థిక నేరాలను సమర్థంగా అడ్డుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా డేటా రక్షణ, సైబర్ రిస్క్, డిజిటల
టెక్నాలజీలపై అవగాహనకు సదస్సు
టెక్నాలజీలపై అవగాహనకు సదస్సు

హైదరాబాద్​, వెలుగు: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు పెరుగుతున్న సైబర్ ముప్పులపై అవగాహన కలిగించడానికి ఐసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం ఫ్యూజన్ పేరుతో వార్షిక సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సైబరాబాద్ ​కమిషనర్‌‌ ​రమేశ్ ​మాట్లాడుతూ.. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.

డీప్‌‌‌‌ ఫేక్ వీడియోలు, డిజిటల్ సర్వైలెన్స్, ఓటీపీ ఆధారిత లావాదేవీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఆడిట్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఆర్థిక నేరాలను సమర్థంగా అడ్డుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా డేటా రక్షణ, సైబర్ రిస్క్, డిజిటల్ మోసాల నివారణకు సంస్థలు, నిపుణులు ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలనే అంశాలపై చర్చించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయంవెస్టిండీస్‌‌‌‌తో ఇండియా తొలి వన్డే.. రోహిత్.. కోహ్లీ పైనే దృష్టి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com