☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

తీరానికి కొట్టుకొచ్చిన ఐఫోన్లు.. ఎగబడ్డ జనం

Iphones : రెండు రోజుల క్రితం హార్ముజ్ జలసంధి సమీపంలో ఒక సముద్రపు మైన్ (Sea Mine)ను ఢీకొట్టడంతో ఒక భారీ కార్గో నౌక బోల్తా పడిన...
తీరానికి కొట్టుకొచ్చిన ఐఫోన్లు.. ఎగబడ్డ జనం

Iphones : రెండు రోజుల క్రితం హార్ముజ్ జలసంధి సమీపంలో ఒక సముద్రపు మైన్ (Sea Mine)ను ఢీకొట్టడంతో ఒక భారీ కార్గో నౌక బోల్తా పడిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఓడలో ఉన్న ఖరీదైన ఐఫోన్లు, బ్రాండెడ్ పర్ఫ్యూమ్ బాటిళ్లు పెద్ద యెత్తున సముద్రంలో పడిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కాగా, తాజాగా ఆ ఐఫోన్ల పెట్టెలు, ఇతర సరుకులు కొట్టుకుంటూ సముద్ర తీరానికి చేరుకోవడంతో, వాటిని సొంతం చేసుకునేందుకు స్థానిక జనం వేలాదిగా తీరానికి ఎగబడ్డ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Read Also : అక్టోబర్ 24 వరకు సౌదీ విమాన సర్వీసుల నిలిపివేత..రీఫండ్ వివరాలివే

నెట్టింట వైరల్ వీడియోలు: ఏఐ ఎఫెక్టా? అసలు నిజమేంటి?

తీరంలో ఐఫోన్ల కోసం ప్రజలు పోటీపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతుండటంతో అంతర్జాతీయ మీడియా ఈ ఘటనపై దృష్టి సారించింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలలో చాలావరకు కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించబడిన ఫేక్ వీడియోలని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, హార్ముజ్ జలసంధిలో కార్గో షిప్ ప్రమాదానికి గురై మునిగిపోవడం, అందులోని ఐఫోన్లు మరియు ఇతర ఖరీదైన సరుకులు సముద్రం పాలు కావడం మాత్రం వాస్తవమేనని ధృవీకరించాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తెలంగాణ లోని పలు జిల్లాలకు భారీ వర్షసూచనతెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com