☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు : వీడియో

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు : వీడియో

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని, లోపలకి వెళ్లకుండా ఆపారు. దీంతో పవర్ ప్లాంట్ ఎదుట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌భుత్వం రైతుల‌కు స‌రిపడా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌కుంటే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rigorous Imprisonment: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వకోడే తల్లిదండ్రులతో మాట్లాడిన రాహుల్ గాంధీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com