☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

TET Results | టీజీటెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 ఫలితాలు విడుదల

TET Results | తెలంగాణ టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి.
TET Results | టీజీటెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ టీజీటెట్ ( TET Results ) ఇన్ సర్వీస్ టీచర్స్ ( In-Service Teachers ) -2026 ఫలితాలు ( Results ) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో టెట్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ( Naveen Nikolas ) వెల్లడించారు. మీసేవ కేంద్రాల నుంచి కూడా మార్కుల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో టెట్ పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షల్లో మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయినట్లు వివరించారు. పరీక్షల్లో 15,749 మంది అర్హత సాధించారని తెలిపారు. పేపర్-1లో 68.76 శాతం మంది అభ్యర్థులు, పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ లో 73.60 శాతం మంది, పేపర్-2 సోషల్ లో 67శాతం మంది అర్హత సాధించారని పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్ .. టెంపర్ వంశీకి మూడో వారంలో గండం!Fake GLP-1 Medicine | మార్కెట్ల‌లో య‌థేచ్ఛ‌గా జీఎల్‌పీ-1 న‌కిలీ ఔష‌ధాల విక్ర‌యాలు.. హెచ్చ‌రిస్తున్న నిపుణులు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com