☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

ట్యాంక్‌బండ్‎పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుడి నామస్మరణతో దద్దరిల్లుతోన్న ట్యాంక్ బండ్

ట్యాంక్‌బండ్‎పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుడి నామస్మరణతో దద్దరిల్లుతోన్న ట్యాంక్ బండ్
ట్యాంక్‌బండ్‎పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుడి నామస్మరణతో దద్దరిల్లుతోన్న ట్యాంక్ బండ్
ట్యాంక్‌బండ్‎పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుడి నామస్మరణతో దద్దరిల్లుతోన్న ట్యాంక్ బండ్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. నిమజ్జనానికి వినాయక విగ్రహాలు భారీగా తరలివస్తున్నాయి. దీంతో ప్రధాన మార్గాల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది.

చిన్న, మధ్యతరహా గణపతి విగ్రహాలతో పాటు భారీ ప్రతిమలు సైతం నిమజ్జనానికి తరలివస్తున్నాయి. నిమజ్జన ప్రాంతాల్లో భక్తుల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. రద్దీకి అనుగుణంగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక బారికేడ్లు, ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాటు చేశారు.

నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పోలీసుల నిరంతర పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ రూట్ కాకుండా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.


html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← యూత్ కు గుడ్ న్యూస్.. ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం, అర్హతలు వివరాలు ఇవే !ఫ్లయింగ్ సాసర్ విమానం వచ్చేసింది.. నీటిపై కూడా ల్యాండింగ్.. రేటు ఎంతంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com