☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

యూత్ కు గుడ్ న్యూస్.. ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం, అర్హతలు వివరాలు ఇవే !

యూత్ కు గుడ్ న్యూస్.. ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం, అర్హతలు వివరాలు ఇవే !
యూత్ కు గుడ్ న్యూస్.. ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం, అర్హతలు వివరాలు ఇవే !
యూత్ కు గుడ్ న్యూస్.. ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం, అర్హతలు వివరాలు ఇవే !

ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లోని హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

మొత్తం ఖాళీలు: 21 (అన్ రిజర్వ్డ్ –7, ఎస్సీ–4, ఓబీసీ– 7, ఈడబ్ల్యూఎస్–3).

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో మోటార్ మెకానిక్ సర్టిఫికెట్ అనుభవం లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌లో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 28.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులకు రూ.100.

లాస్ట్ డేట్: అక్టోబర్ 27.

సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు తెరట్యాంక్‌బండ్‎పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుడి నామస్మరణతో దద్దరిల్లుతోన్న ట్యాంక్ బండ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com