☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..

Tollywood Movie Releases: ఈ ఏడాది 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస రిలీజ్‌లతో థియేటర్లపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై జరగబోయే ఈ భారీ వార్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చే హీరో ఎవరు..? అసలు బరిలో నిలుస్తున్న ఆ హీరోలు, వారి […]
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..

Tollywood Movie Releases: ఈ ఏడాది 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస రిలీజ్‌లతో థియేటర్లపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై జరగబోయే ఈ భారీ వార్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చే హీరో ఎవరు..? అసలు బరిలో నిలుస్తున్న ఆ హీరోలు, వారి చిత్రాలేంటో చూద్దాం.

నవంబర్ నెల మొదటి నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు కానుంది. నవంబర్ 12న శర్వానంద్ హీరోగా నటిస్తున్న’భోగి’ చిత్రం థియేటర్లలోకి రానుంది. దర్శకుడు సంపత్ నంది తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ వెంటనే నవంబర్ 19న యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ సీక్వెల్‌తో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఇక మరుసటి రోజే, అంటే నవంబర్ 20న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సైతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు.

ఆ తర్వాత నెల డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్ కుర్ర హీరోల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. డిసెంబర్ 4న ఒకే రోజు ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్‌లో నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. సరిగ్గా అదే రోజున నాగచైతన్య నటించిన ‘వృషకర్మ’ చిత్రంతో పాటు విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘లెగసీ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకే తేదీన ముగ్గురు యంగ్ స్టార్స్ సినిమాలు తలపడుతుండటంతో అందరి దృష్టి ఈ క్లాష్‌పైనే ఉంది. మరి ఈ మూడు చిత్రాలలో బాక్సాఫీస్ రేసులో చివరి వరకు నిలబడేది ఎవరు.? ఈ ఏడాది చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్‌ను శాసించే ఆ విజేతలు ఎవరవుతారనేది చూడాలి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com