అమరావతి : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ ( Pakala Beach ) లో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి ఇద్దరు మృతి ( Two dead ) చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.
మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికాగా వారిని కందుకూరు ఆస్పత్రిలో చేర్పించారు. మరణించిన యువకులను మహేశ్, తేజగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
Read Also : AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు






