☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జీవాల పెంపకం, వ్యాధులు, నివారణపై శిక్షణ

ఐటీసీ బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా బైఫ్, వైడీవో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో బూర్గంప‌హాడ్‌ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో...
జీవాల పెంపకం, వ్యాధులు, నివారణపై శిక్షణ

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 23 : ఐటీసీ బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా బైఫ్, వైడీవో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో బూర్గంప‌హాడ్‌ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సారపాక పశువైద్యాధికారి బాలకృష్ణ మహిళలకు జీవాల పెంపకం, వాటికి ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రథమ చికిత్సలకు సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం ప్రథమ చికిత్స మెడికల్ కిట్లను యజమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైఫ్ సంస్థ నుండి సైదయ్య, వైడీవో డైరెక్టర్ కృష్ణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగరాజు, సిబ్బంది, పశు సఖీలు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Man Shot Wife, 2 Priests | భార్య, పూజారులపై కాల్పులు జరిపి హత్య.. పిల్లలను నిర్బంధించిన ఆ వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో మృతిGyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. ప్ర‌తిప‌క్షాల డిమాండ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com