☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న దుర్ఘ‌ట‌న దేవ‌ర‌కొండ రూర‌ల్ మండ‌లం ముదిగొండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ ముంత చిన్నయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ముంత అలివేలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

దేవ‌ర‌కొండ రూర‌ల్‌, సెప్టెంబ‌ర్ 23 : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న దుర్ఘ‌ట‌న దేవ‌ర‌కొండ రూర‌ల్ మండ‌లం ముదిగొండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ ముంత చిన్నయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ముంత అలివేలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. త‌న భర్త చిన్నయ్య ముదిగొండ గ్రామంలో 8 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆరు ఎకరాలలో ప్రతి పంట సాగు చేస్తున్నాడు. అయితే సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట దిగుబడి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనస్థాపానికి గుర‌య్యాడు. దీంతో మంగళవారం పొలంలోని తుమ్మ చెట్టుకు తన పంచెను గొంతుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పక్క పొలం రైతు తోట నిరంజన్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా చిన్నయ్య అప్పటికే చనిపోయినట్లు అలివేలు తెలిపింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు ఉన్నారు. అలివేలు ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Weight Gain | ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలంటే.. ఇలా చేయండి..Man Shot Wife, 2 Priests | భార్య, పూజారులపై కాల్పులు జరిపి హత్య.. పిల్లలను నిర్బంధించిన ఆ వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com