☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్‌ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!

Vijay Deverakonda | హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ జంట విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక అతిథులుగా పాల్గొనున్నారు.
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్‌ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!

Vijay Deverakonda | హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ జంట విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక అతిథులుగా పాల్గొనున్నారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ ముగింపు వేడుకలను పురస్కరించుకుని నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న తరుణంలో, ఈ వేడుకలకు ఈ జంట హాజరుకానుండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ట్యాంక్‌బండ్ వేదికగా జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది జానపద కళాకారుల విన్యాసాలు, కన్నులవిందు చేసే ప్రత్యేక లేజర్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sensory Overload | సెన్స‌రీ ఓవ‌ర్‌లోడ్ అంటే ఏమిటి.. ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. త‌గ్గేందుకు ఏం చేయాలి..?Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com