☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Weekend OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలివే!

OTT Weekend | ఈ వీకెండ్ సినీ ప్రియుల కోసం రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న ఆ చిత్రాల వివరాలు ఒకసారి చూసుకుంటే..!
Weekend OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలివే!

Weekend OTT | ఈ వీకెండ్ సినీ ప్రియుల కోసం రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న ఆ చిత్రాల వివరాలు ఒకసారి చూసుకుంటే..!

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

బేబీ డూ ఆర్ డై (హిందీ)
షక్ : ట్రస్ట్ నో వన్ (హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్)
యునాబాంబర్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)
వోంకాస్ ది గోల్డెన్ టికెట్ (ఇంగ్లీష్, హిందీ)
ఎ మాగ్నిఫిసెంట్ లైఫ్ (ఇంగ్లీష్)
ది గాడ్‌ఫాదర్ కోడా : ది డెత్ ఆఫ్ మైకేల్ కోర్లియోన్ (ఇంగ్లీష్)
ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్)
మినెర్వా అకాడమీ (ఇంగ్లీష్)
లైఫ్ హ్యాక్ (ఇంగ్లీష్)
హేబియస్ కార్పస్ (పోర్చుగీస్, ఇంగ్లీష్)
డిల్యూజన్ (థాయ్, ఇంగ్లీష్)

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

రంభ ఊర్వశి మేనక (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
మెన్షన్ హౌస్ మల్లేష్ (తెలుగు, తమిళం, హిందీ)
ఫొటోగ్రాఫర్ (తమిళం)
డాంట్ బి షై (హిందీ, తెలుగు, తమిళం)
బాయ్స్ నెవర్ కాంప్రమైజ్ (కన్నడ)
ది లవ్ హైపోథెసిస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
ది డిసర్ట్ చైల్డ్ (ఇంగ్లీష్, తమిళం, హిందీ)

రెంట‌ల్ (Prime Video Rent):

ఆవారపన్ 2 (హిందీ)
ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)

జీ5 (ZEE5)

అగాధ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
హాయ్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
బకైతి 2 : సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)
అడ్కిట్ట (మరాఠీ)
భూతం భయం (మరాఠీ)

జియో హాట్‌స్టార్ (JioHotstar)
హుంకార్ : ది రోర్ (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురీ వెబ్ సిరీస్)
మాంగో పచ్చ (కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)

సోనీ లివ్ (SonyLIV)
హబీబీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

మనోరమ మ్యాక్స్ (ManoramaMAX)
అభిరామి (మలయాళం)

పారామౌంట్ ప్లస్ (Paramount+)
ట్యూనర్ (ఇంగ్లీష్)
జాకస్ : బెస్ట్ అండ్ లాస్ట్ (ఇంగ్లీష్)

లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)
దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ)

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Renu Desai | డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్Hardik Pandya: ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు మ‌ళ్లీ గాయం.. కివీస్‌తో సిరీస్‌కు దూరం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com