☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భద్రాద్రి జిల్లాలో సుడిగాలి బీభత్సం.. . బలమైన గాలులు..నేలకొరిగిన ఆయిల్ ఫాం.. మామిడి చెట్లు

భద్రాద్రి జిల్లాలో సుడిగాలి బీభత్సం.. . బలమైన గాలులు..నేలకొరిగిన ఆయిల్ ఫాం.. మామిడి చెట్లు
భద్రాద్రి జిల్లాలో సుడిగాలి బీభత్సం.. . బలమైన గాలులు..నేలకొరిగిన ఆయిల్ ఫాం.. మామిడి చెట్లు
భద్రాద్రి జిల్లాలో సుడిగాలి బీభత్సం.. . బలమైన గాలులు..నేలకొరిగిన ఆయిల్ ఫాం.. మామిడి చెట్లు
  • రూ. 60 లక్షలకు పైగా నష్టం

భద్రాద్రికొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: టోర్నడో మాదిరిగా బలమైన గాలులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులతో దమ్మపేట మండలంలో వందలాది ఆయిల్​పాం, మామిడి చెట్లు కూకటి వేళ్లతో నేలకొరిగాయి.

పంటలు దెబ్బతిన్నాయి. రూ. 60 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీ పరిధిలోని గుర్వాయిగూడెం గ్రామంలో బుధవారం రాత్రి గాలులతో ఆయిల్​పాం, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

గురువారం తోటలకు వెళ్లిన రైతులకు నేలకొరిగిన వందలాది ఆయిల్​పాం, మామిడి చెట్లు కనిపించాయి. నాలుగేండ్ల నుంచి ఆయిల్​పాం గెలలతో ఆదాయం వస్తోందని ఈక్రమంలో బలమైన గాలులు తమను దెబ్బతీశాయని రైతులు వాపోయారు. రెండెకరాల్లో ఆయిల్​పాం, 9 ఎకరాల్లో మామిడి, జీడిమామిడి తోటలకు నష్టం వాటిల్లింది. మూడెకరాల్లో పత్తి చేను దెబ్బతిన్నది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← బాలాపూర్ లడ్డూ వేలంశబరిమలలో బంగారు కిరీటం మాయం..! స్ట్రాంగ్ రూమ్ లో నకిలీ కిరీటం...! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com