☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బాచుపల్లి ఫ్లైఓవర్ పై డాన్స్ రీల్స్... అర్థరాత్రి రోడ్డుపై రెచ్చిపోతున్న యువత..

బాచుపల్లి ఫ్లైఓవర్ పై డాన్స్ రీల్స్... అర్థరాత్రి రోడ్డుపై రెచ్చిపోతున్న యువత..
బాచుపల్లి ఫ్లైఓవర్ పై డాన్స్ రీల్స్... అర్థరాత్రి రోడ్డుపై రెచ్చిపోతున్న యువత..
బాచుపల్లి ఫ్లైఓవర్ పై డాన్స్ రీల్స్... అర్థరాత్రి రోడ్డుపై రెచ్చిపోతున్న యువత..

ఇన్స్టాగ్రామ్ రీల్స్...ఆల్కహాల్ అడిక్షన్ కనే డేంజరస్ గా మారుతోంది. రీల్స్ పిచ్చిలో పడి టైం వేస్ట్ చేసుకుంటున్నవారు కొంతమంది అయితే, రీల్స్ కోసం రిస్క్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మరికొందరు. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్ల మీద ఇలాంటి బ్యాచ్ ఎక్కువైపోతున్నారు. గచ్చిబౌలి, రాయదుర్గం లాంటి ఏరియాల్లో ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న యువత గురించి తరచూ వార్తలొస్తున్నాయి.. ఇప్పడు బాచుపల్లి ఫ్లైఓవర్ పై కూడా రీల్స్ బ్యాచ్ తయారవుతున్నారు. ప్రమాదకరంగా డ్యాన్స్ రీల్స్ చేస్తున్నారు యువత.

బాచుపల్లి ఫ్లైఓవర్ పై అర్థరాత్రి ప్రమాదకరంగా డ్యాన్స్ రీల్స్ చేస్తూ కనిపించారు కొంతమంది యువతీయువకులు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో యువతులు డ్యాన్స్ చేస్తుండగా యువకులు వీడియో షూట్ చేస్తున్నారు. వేగంగా దూసుకెళ్తున్న వాహనాల మధ్య రీల్స్ చేస్తూ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు.

ఫ్లైఓవర్‌పై రీల్స్‌ ట్రెండ్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ చేస్తున్నవారికే కాకుండా వాహనదారులకూ ప్రమాదమని అంటున్నారు. సడన్ బ్రేకులు వేయాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు వాహనదారులు.

ఫ్లైఓవర్‌పై రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. రీల్స్ కోసం రోడ్డుపైకి వచ్చేవారిని అడ్డుకోవాలని.. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.

⬇ Full News JPG⬇ Short News JPG
← ట్రావెల్: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? వరంగల్‌కు దగ్గర్లో ఉన్న ఈ చారిత్రక కోటగుళ్లని చూసితీరాల్సిందే!కొత్త ఇన్సూరెన్స్ రూల్స్: ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవ్వకుండానే పాలసీ రేట్లు తెలుసుకోవచ్చు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com